Results

In this page some result oriented Telugu websites links are added. This Telugu result links are helps the students for knowing their examination results i.e., SSC, Intermediate, Engineering , Medical , Degree etc.


  1. http://www.manabadi.co.in/index/index.asp
  2. http://www.examresults.net/
  3. http://www.schools9.com/
  4. http://indiaresult.com/
  5. http://www.bharatstudent.com/index.php
  6. SBTET AP Diploma

వినాయకచవితి ఉత్సవాలు - 2012

Hi Friends.......
Thank U one and all of our village people, to be apart of this grand success of the Vinayakachavithi celebrations.....
ilage manandaram prathi Vinayakachavithi jarupukovalani aasiststoo.....
ive mee andarikee maa pratyeka krutagnatalu...

Mee..,
Red Star Youth,
Kothavalasa.







చెగువేరా పుట్టినరోజు

రెడ్ స్టార్ కు  స్పూర్తి....,  యువతకు దిశా నిర్దేశకుడు....., ఆవేశం,ఆలోచన సమానంగా ఉన్న నాయకుడు...
మనందరి చేగువేరా ..........  పుట్టినరోజు ఈరోజు .......  కావున అతను  చనిపోయినా..... అతని ఆశయాలు ఎప్పటికి బ్రతికే ఉంటాయని.........  ఆశిస్తూ...!!!
                                         
                                                        Happy Birthday to CHE...!!!!

                                          

నా జీవితం

నా జీవితం - ఒక  పున్నమి వెన్నెల..,
     కానీ అది చీకటి తరువాతే వచ్చింది..!!

నా జీవితం- ఒక కడిగిన ముత్యం..,
     కానీ అది మహాసముద్రం వడకడితే  దొరికింది..!!

నా జీవితం- ఒక ప్రశాంతమైన వాతావరణం..,
     కానీ అది ఒక ప్రళయం తరువాత ఏర్పడింది..!!

నా జీవితం- ఒక అందమైన గోదావరి తీరం..,
     కానీ అది నా మనసులో నీ రూపం చూశాక అనిపించింది..!!
                                                                          
                                                            -మీ ధనుంజయ్ 

ఎన్టీఆర్ గారి జన్మదినం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేవుడు......   ప్రజల గుండెల్లో ఇప్పటికీ ,ఎప్పటికీ  కొలువున్న మహానుభావుడు ....
ఈరోజు... మన అన్న నందమూరి తారక రామారావు  గారి జన్మదినం.....
ఒక్కసారి అతనిని స్మరిద్దాం.....   ఆయన ఆశయ సాధనకు కృషి చేద్దాం.....  భావితరాలకు మంచి సమాజాన్ని నిర్మిద్దాం....!!

                                                                                       జైహింద్!!!   జై ఎన్టీఆర్!!!
 



                               

శ్రీరామనవమి-2012

                                                  శ్రీరామనవమి-2012 ఫోటోలు చూసి ఆనందించండి











స్నేహం - ప్రేమ

స్నేహం చేసి ప్రేమించు...
ప్రేమించి  స్నేహితులం అనకు !!!

స్నేహ  భావంతో  జీవించు...
జీవించడానికి స్నేహితుణ్ని మోసగించకు !!! 

అందమైన ప్రేమ కథ



One boy daily used to meet her girlfriend in a park ...

 The girl used to always arrive on time…. 

But the boy was always late and the girl never got angry on boy...

One day the girl didn’t come that’s why the boy went to her home...

The boy came to know there that the girl will live for only 4-5 days The boy went back crying and committed suicide and left a letter for the girl...

The letter was...
 'U ALWAYS USED TO REACH ON TIME AND I WAS ALWAYS LATE BUT TODAY I'M GOING EARLY AND WILL BE WAITING FOR YOU…' 


రెడ్ స్టార్ ఫోటోలు (సంక్రాంతి-2012)

ఇప్పుడు మీకు మా రెడ్ స్టార్ యూత్ లో కొంతమంది సభ్యుల ఫోటోలు(సంక్రాంతి-2012) పెడుతున్నా ......  చూడండి.......
రెడ్ స్టార్ : ధనుంజయ్,సూర్య,సింహా,వెంకీ ,పోలినాయుడు,శంకర్ 

రెడ్ స్టార్ విత్ అప్పారావు 

రెడ్ స్టార్  విత్ శ్రీరామ్ 

రెడ్ స్టార్ యూత్ ఈ-మెయిల్ అకౌంట్

మీకు తెలుసు కదా మన  ఊర్లో  యూత్ వుంది .... అదేనండి రెడ్ స్టార్ యూత్. 
ఈ  యూత్ కి ఒక మెయిల్  అకౌంట్ వుంది... అది ఈ  క్రింద ఇస్తున్నాం...

ఇది మన కొత్తవలస ఊరి బ్లాగ్

హాయ్ కొత్తవలస ఫ్రెండ్స్ ......     ఇది మన ఊరి బ్లాగ్ ...  దీంట్లో ఈరోజు నుండి మన ఊరి విశేషాలు నిక్షిప్తం చేస్తున్నాం...
మన ఊరి గురించి మీకు ఏ విషయం తెలిసినా ... నాకు చెప్పండి .
మేము  వాటిని ఈ బ్లాగ్ లో పోస్ట్ చేస్తున్నాం...

ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు అంటే విద్య, క్రీడలు, సినిమాలకి సంబంధించిన విషయాలు కూడా ...
ఈ బ్లాగ్ లో లభిస్తాయి...

               చూడండి.............!!!        ఆనందించండి..!!!